Header Ads

ప్రపంచ ఆస్తమా దినోత్సవం

ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం రోజున ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజలలో అవగాహన పెంచి ఆస్తమాను అదుపులోకి తీసుకురావడమే దీని ప్రధానోద్దేశం.

ఇందుకోసం గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా(జిఐఎన్ఏ) అనే సంస్థ "మీరు మీ ఆస్తమాని అదుపులో పెట్టుకోగలరు'' అనే నినాదంతో ప్రచారం చేస్తోంది. 

రాబోయే ఐదేళ్లలో ఆస్తమా బారిన పడేవారి సంఖ్య సగానికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది.
Add caption