14, జూన్ 2016, మంగళవారం

Monalisa painting

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసా చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఎందరో పరిశోధకులు ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రంపై అనేక పరిశోధనలు చేశారు.
అయితే శాస్త్రేవేత్తలు తాజాగా మోనాలిసా అసలు చిత్రానికి పదివేలసార్లు చిన్నదిగా ఉండే అతి సూక్ష్మ చిత్రాన్ని అత్యంత్య నాణ్యంగా ముద్రించారు.
ఇందుకోసం టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్డెన్మార్క్ సరికొత్త నానోటెక్నాలజీని ఉపయోగించింది. దీనిద్వారా అత్యధిక రిజల్యూషన్‌తో అత్యంత క్వాలిటీకలిగిన సూక్ష్మ డాటా, చిత్రాలను ముద్రించవచ్చు.
ఈ విధానంలో అంగుళానికి 1,27లక్షల డాట్స్‌(డీపీఐ) నుముద్రించే వీలుంది. సాధారణంగా మనం చూసే వారపత్రికలు, మాసపత్రికలు ముద్రించే చిత్రాల్లో అంగుళానికి 300 డీపీఐ ఉంటుంది.
అయితే డెన్మర్క్యూనివర్సిటీ ఆవిష్కరించిన సరికొత్త నానో టెక్నాలజీ విధానం ద్వారా శాస్త్రవేత్తలు మోనాలిసా చిత్రాన్ని సూక్ష్మ రూపంలో అత్యంత నాణ్యతతోముద్రించారు.
ఈ చిత్రం ఎంత చిన్నదిగా ఉందంటే స్మార్ట్‌ఫోన్‌‌‌లోని ఒక పిక్సెల్ కంటే కూడా చిన్నది కావడం గమనార్హం.
#AAP

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...