21, జూన్ 2016, మంగళవారం

ప్రపంచ యోగా దినోత్సవం..

ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.
2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిసర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.
ఈ ప్రతిపాదనకు వెనువెంటనే 193 ప్రపంచ దేశాలు తమ మద్ధతును ప్రకటించాయి. తరువాత డిసెంబరు 11 న ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమును జరుపుకోవాలని అధికారిక ప్రకటన చేసింది.
యోగాసనాలు
1.శలభాసనము.
2.పవనముక్తాసనము.
3.భుజంగాసనము.
4.ధనురాసనం.
5.నౌకాసనము.
6.మకరాసనము.
7.హలాసనము.
8.మయూరాసనము.
9.బ్రహ్మముద్ర.
10.పశ్చిమోత్తానాసనము.
11.ఉష్ట్రాసనము.
12.వక్రాసనము.
13.అర్ధ మత్స్యేంద్రాసనము.
14.మత్య్సాసనము.
15.శుప్తవజ్రాసనము.
16.వజ్రాసనము.
17.పద్మాసనము.
18.విపరీత కరణి ఆసనము.
19.సర్వాంగాసనము

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...