15, ఏప్రిల్ 2016, శుక్రవారం

Ramappa gollagudi

మనం చేసిన మంచి నేడు మనం అనుభవించకపోవచ్చు.
భావితరాలు దాని ఫలాన్ని అనుభవిస్తే చేసిన దానికి సార్థకత చేకూరినట్లే.
అనేక కట్టడాలు శ్రమకోర్చి, వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన
మహా మహులు నేడు లేరు. కానీ వారి జ్ఞాపకాలుగా
చరిత్రకు వన్నె తెచ్చిన నిర్మాణాలు కోకొల్లలు.
సంప్రదాయాలను మొదలుపెట్టిన పూర్వీకులు నేటి సమాజానికి
మార్గదర్శకులు.
వాటిని పాటించడమే కర్తవ్యం.
మంచిని పంచిన వారెన్నడూ మేమిది చేశామని చెప్పుకోలేదు. వారు చేసినదే తరతరాలూ అనుభవిస్తూ వచ్చాయి.
మొన్న రామప్ప దేవాలయం సమిపం లోని త్రికుటాలయాన్ని శుబ్రం చెసినప్పటి చిత్రాలు...
పని చెయకముందు,తర్వాత తిసిన చిత్రాలు....


మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...